ଅର୍ଥ : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం
ଉଦାହରଣ :
దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.
ସମକକ୍ଷ : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, ఖైదు, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A correctional institution where persons are confined while on trial or for punishment.
prison, prison house