ଅର୍ଥ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట
ଉଦାହରଣ :
కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.
ସମକକ୍ଷ : ఆతురత, ఆత్రం, కంగారు, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चित्त के अस्थिर होने का भाव।
व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।Feelings of anxiety that make you tense and irritable.
disquietude, edginess, inquietude, uneasiness