ଅର୍ଥ : పురుషులతో శారీరక సంబంధం లేని అమ్మాయి
ଉଦାହରଣ :
వేశ్యాలయంలో కన్యల అవసరం ఎక్కువగా వుంటుంది.
ସମକକ୍ଷ : అవివాహిత, పెళ్ళికాని స్త్రీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A person who has never had sex.
virginଅର୍ଥ : యుక్త వయస్సులోకి అడుగు పెట్టిన అమ్మాయి
ଉଦାହରଣ :
ఈ సంవత్సరము భారతీయ నవయువతి అందాల పోటిలో విశ్వసుందరిగా మొదట నిలిచినది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వివాహం కాని అమ్మాయి
ଉଦାହରଣ :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
ସମକକ୍ଷ : అవివాహిత, కుమారి, పెళ్లికాని యువతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :