ଅର୍ଥ : వస్తువు, సరుకుల్ని దొంగిలించటానికి వేసేటటువంటి రంధ్రం
ଉଦାହରଣ :
పోయినవారమే ఇక్కడ ఒక దుకాణానికి కన్నం వేశారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇంట్లో, భవనంలో మొదలైనవాటిలో దోచుకొనిపొవడం
ଉଦାହରଣ :
దొంగ కన్నం వేసి ఇంట్లో ఉన్న వస్తువులన్ని ఎత్తుకుపొయాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.
break-in, breaking and entering, housebreakingଅର୍ଥ : దొంగలు దొంగతనం చేయడానికి చేసే పని
ଉଦାହରଣ :
ధనవంతుడి ఇంట్లో కన్నం వేసి ఇనుపపెట్టె దొంగలించారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.
break-in, breaking and entering, housebreaking