ଅର୍ଥ : గాయానికి వేసే పట్టి
ଉଦାହରଣ :
అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
घाव पर बाँधने की पट्टी।
वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।ଅର୍ଥ : ఒక రూపాన్ని ఇవ్వడం
ଉଦାହରଣ :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం
ଉଦାହରଣ :
అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు
ସମକକ୍ଷ : బిగించు, ముడిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ଉଦାହରଣ :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
ସମକକ୍ଷ : కలుపు, కుట్టు, కూర్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeଅର୍ଥ : ఉత్పన్నమవు పద్దతి
ଉଦାହରଣ :
ఈ రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పైకము లేక మూల్యమునందించుట.
ଉଦାହରଣ :
విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.
ସମକକ୍ଷ : అందించు, అందిచ్చు, ఇచ్చు, చెల్లించు, చెల్లింపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मूल्य, देन आदि चुकाना।
आप बिजली का बिल बाद में चुकाइएगा।Give money, usually in exchange for goods or services.
I paid four dollars for this sandwich.ଅର୍ଥ : రూపాన్ని నిర్మించడం
ଉଦାହରଣ :
మందిరం తయారుచేయబడింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ଉଦାହରଣ :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
ସମକକ୍ଷ : తయారుచేయు, నిర్మించు, రూపొందించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :