ଅର୍ଥ : చలి వలన మనకు కలిగేది.
ଉଦାହରଣ :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
ସମକକ୍ଷ : గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు, వణుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।ଅର୍ଥ : భయము వలన కంపణము చెందుట.
ଉଦାହରଣ :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
ସମକକ୍ଷ : అదురు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు, వణుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।ଅର୍ଥ : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
ଉଦାହରଣ :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
ସମକକ୍ଷ : రెపరెపలాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.ଅର୍ଥ : గాలిలో కదలాడుట.
ଉଦାହରଣ :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
ସମକକ୍ଷ : అలలుగాలేచు, రెపరెపలాడు, శోభిల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :