ଅର୍ଥ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
ଉଦାହରଣ :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ସମକକ୍ଷ : ఏకమవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।ଅର୍ଥ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ଉଦାହରଣ :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
ସମକକ୍ଷ : ఒకటగు, కరుగు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పశుపక్షాదులు ఒకటయ్యాయి
ଉଦାହରଣ :
పావురాలు రెండు ఒకటయ్యాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :