ଅର୍ଥ : సమూహాన్ని నిర్మించడం
ଉଦାହରଣ :
భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి
ସମକକ୍ଷ : తయారుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।
व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।ଅର୍ଥ : ఏదేని పని సరిగ్గా చేయుట.
ଉଦାହରଣ :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
ସମକକ୍ଷ : తయారుచేయు, రూపొందించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।ଅର୍ଥ : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
ଉଦାହରଣ :
మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
ସମକକ୍ଷ : నిర్వహించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక కార్యాన్ని జరిపించడానికి అన్ని అవకాశాలను కల్పించడం
ଉଦାହରଣ :
అతడు ఒక చర్చను ఏర్పాటు చేస్తున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పని కల్పించుట.
ଉଦାହରଣ :
ఈపనికోసము వసంత్ ఐదుమందిని నియమించాడు.
ସମକକ୍ଷ : ఏర్పరచు, నియమించు, భర్తీచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
काम पर लगाना।
इस काम के लिए उसने सात आदमियों को नियुक्त किया।ଅର୍ଥ : కొత్త గా తయారుచేయడం
ଉଦାହରଣ :
టాటా చేసినట్లు నాలుగు కొత్త మండలాలను ఏర్పరచారు
ସମକକ୍ଷ : ఏర్పరచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कोई नई वस्तु तैयार होना या नई बात का पता चलना।
टाटा से कार के चार नए मॉडल निकले हैं।Make something new, such as a product or a mental or artistic creation.
Her company developed a new kind of building material that withstands all kinds of weather.