ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ఏదైనా బాధకల్గినపుడు భావోద్వేగంతో కన్నీళ్ళు కార్చుతూ, కుమిలిపోతు చేసేక్రియ.
ଉଦାହରଣ : విడిపోయినప్పుడు వారి ఏడుపు ఆపలేనిది.
ସମକକ୍ଷ : ఏడుపు, దుఃఖం, విచారం, శోకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
रोने की क्रिया।
The process of shedding tears (usually accompanied by sobs or other inarticulate sounds).
ଅର୍ଥ : మనస్సులో ఏర్పడే బాధ.
ଉଦାହରଣ : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
ସମକକ୍ଷ : క్షోభ, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, విచారము, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ