ଅର୍ଥ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
ଉଦାହରଣ :
అతడు నా మాటలను ఖండించినాడు.
ସମକକ୍ଷ : అడ్డుకొను, ఆటంకపరచు, ఖండించు, వ్యతిరేకించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎదురొడ్డి పోరాడుట లేక ఓడించుట
ଉଦାହରଣ :
అతడు తన వివేకముతో కష్టాలను ఎదుర్కొన్నాడు.
ସମକକ୍ଷ : ఎదుర్కొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :