ଅର୍ଥ : జరుగుతుంది అని అనుకోవడం
ଉଦାହରଣ :
మనసు ఊహించటానికి అంతమే ఉండదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Travelling about without any clear destination.
She followed him in his wanderings and looked after him.ଅର୍ଥ : దాగిఉన్న మాటను ఎదుటి వ్యక్తి లక్షణాలనుబట్టి అర్థంచేసుకోవడం.
ଉଦାହରଣ :
పనిమనిషిని చూసి ఆమె ఊహించింది ఆమె వస్తువును దాస్తోందని.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.