ଅର୍ଥ : రాతిని కోసే ఇనుప పరికరము
ଉଦାହରଣ :
కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An edge tool with a flat steel blade with a cutting edge.
chiselଅର୍ଥ : రాతిపని చేసేవాడు రాళ్లనూ చీల్చటానికి ఉపయోగించే పనిముట్టు
ଉଦାହରଣ :
రాతిపని చేసేవాడు ఉలితో రాళ్ళనూ పగలగొడుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రాళ్ళు చక్కడానికి వాడే ఒక ఉపకరణం
ଉଦାହରଣ :
శిల్పకారుడు ఉలితో చాలా మంచిగా చెక్కుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మొక్కలు కత్తరించి ఒకచోటి నుంచి మరో చోట పెట్టు పద్దతి
ଉଦାହରଣ :
ఉలితో వలచిన వృక్షపు పండ్లు చాలా రుచికరంగా మరియు పెద్దగా ఉంటాయి.
ସମକକ୍ଷ : శానం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లోహాలను ఛేధించడానికి ఉపయోగపడె పరికరం
ଉଦାହରଣ :
కమ్మరి ఉలితో లోహాన్ని ముక్కలుగా చేస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :