ଅର୍ଥ : ఉపయోహించుటకు పనికిరాని వస్తువు
ଉଦାହରଣ :
మోహన్ అనుపయోగమైన వస్తువులను కుప్పలో వేసి నిప్పుపెట్టాడు.
ସମକକ୍ଷ : అనుపయోగమైన వస్తువు, నిరుపయోగం, వృధావస్తువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी वस्तु जो उपयोगी न हो।
मोहन ने अपनी सभी अनुपयोगी वस्तुएँ कबाड़ी वाले को दे दी।Any materials unused and rejected as worthless or unwanted.
They collect the waste once a week.ଅର୍ଥ : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం
ଉଦାହରଣ :
అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.
ସମକକ୍ଷ : అసంగతమైనమాట, నిరర్థకవాక్యం, పనికిరాని, పిచ్చితనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
ଉଦାହରଣ :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
ସମକକ୍ଷ : అనర్హులైన, ఒదగని, తగని, పనికిరాని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.ଅର୍ଥ : ఉపయోగించుటకు వీలుకానివి.
ଉଦାହରଣ :
శిక్షన సమయంలో అనవసర విషయాలను కూడా నేర్పుతారు.
ସମକକ୍ଷ : అనవసరగాగల, అవసరంలేని, నిరుపయోగమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not formal.
Conservative people unaccustomed to informal dress.ଅର୍ଥ : ప్రయోజనము లేకపోవడం.
ଉଦାହରଣ :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
ସମକକ୍ଷ : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, నిష్ప్రయోజనమైన, పనికిరాని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।