ଅର୍ଥ : ఇష్టము కలిగి ఉండుట
ଉଦାହରଣ :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనసుకు నచ్చినట్లుగా వ్యవహరించడం
ଉଦାହରଣ :
మీ ఇచ్చవచ్చిన నడత ఇక్కడ చెల్లదు.
ସମକକ୍ଷ : అభీష్టం, ఇచ్చవచ్చిన నడత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
ସମକକ୍ଷ : కోరిక, ప్రియం, ప్రీతి, ప్రేమ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ଅର୍ଥ : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన
ଉଦାହରଣ :
చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.
ସମକକ୍ଷ : అచ్చిక బుచ్చిక, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.