ଅର୍ଥ : ఇనుముతో చేసిన ఒక పెట్టె ఇందులో రూపాయలు మొదలైనవి పెట్టుకుంటారు
ଉଦାହରଣ :
అతను తన డబ్బులను ఇనుప పెట్టెలో పెడతాడు.
ସମକକ୍ଷ : ఇనుపపెట్టె, ఉక్కుపెట్టె
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Strongbox where valuables can be safely kept.
safe