ଅର୍ଥ : ఆసక్తి కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
ସମକକ୍ଷ : కోరిక
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ଅର୍ଥ : దేనినైనా కోరుకోవడం
ଉଦାହରଣ :
మాకు అతని నుంచి ఏటువంటి వ్యవహారం మీద ఆశ లేదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The general feeling that some desire will be fulfilled.
In spite of his troubles he never gave up hope.ଅର୍ଥ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ଉଦାହରଣ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
ସମକକ୍ଷ : అభిలాష, ఆకాంక్ష, ఆశయం, కల, కోరిక, లాలస
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।