ଅର୍ଥ : దేవతలను దేవుళ్ళను భక్తితో పూజించువాడు.
ଉଦାହରଣ :
అతను హనుమంతుడి భక్తుడు.
ସମକକ୍ଷ :
ఏకాంగి, డింగరీడు, డింగిరి, తిరువడి, దాసుడు, ప్రణయి, బంటు, బగుతుడు, బత్తుడు, బాగవతుడు, భక్తుడు, సిసుడు, సిసువుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
One bound by vows to a religion or life of worship or service.
Monasteries of votaries.
votary