ଅର୍ଥ : మొదలుపెట్టడానికి మరోమాట
ଉଦାହରଣ :
సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
ସମକକ୍ଷ : ప్రారంభమగు, మొదలవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మొదలుపెట్టడం
ଉଦାହରଣ :
ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.
ସମକକ୍ଷ : ప్రారంభమగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం
ଉଦାହରଣ :
మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది
ସମକକ୍ଷ : ప్రారంభమగు, మొదలగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :