ଅର୍ଥ : మానసికంగా కలుగు ఉద్వేగము.
ଉଦାହରଣ :
అతడు చిన్న విషయాలకు కూడా ఆత్రుత పడుతాడు
ସମକକ୍ଷ : ఆతురపడు, ఆత్రపడు, తత్తఱపడు, తొందరపడు, త్వరపడు, దుదుకుచేయు, వేగపడు, హడావుడి చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जल्दी मचाते हुए आतुर होना।
इतने उतावले क्यों हो रहे हो हम घर पहुँचने वाले हैं।