ଅର୍ଥ : తొందరపాటు గల అవస్థ.
ଉଦାହରଣ :
రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.
ସମକକ୍ଷ : ఆటోపం, ఆత్రం, తొందరపాటు, సంరంభం, హడావుడి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आतुर होने की अवस्था।
दो साल घर से दूर रहने के बाद घरवालों से मिलने की उसकी आतुरता बढ़ती जा रही थी।ଅର୍ଥ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట
ଉଦାହରଣ :
కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.
ସମକକ୍ଷ : ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चित्त के अस्थिर होने का भाव।
व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।Feelings of anxiety that make you tense and irritable.
disquietude, edginess, inquietude, uneasiness