ଅର୍ଥ : మానసిక వుల్లాసం కొరకు లేదా శారీరిక వ్యాయామం చేయడానికి అటు-ఇటు పైకి క్రిందికి దూకడం లాంటివి చేయడం
ଉଦାହରଣ :
పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.
ସମକକ୍ଷ : ఆడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मन बहलाने या व्यायाम के लिए इधर-उधर उछल-कूद आदि करना।
बच्चे मैदान में खेल रहे हैं।