ଅର୍ଥ : పాఠశాలలో విద్యను బోధించే స్త్రీ.
ଉଦାହରଣ :
ఈ పాఠశాలలో ఇద్దరు అధ్యాపకురాళ్ళు ఉన్నారు.
ସମକକ୍ଷ : అధ్యాపకురాలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయురాలు, చదువులమ్మ, పంతులమ్మ, భోధకురాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A woman schoolteacher (especially one regarded as strict).
mistress, schoolma'am, schoolmarm, schoolmistress