ଅର୍ଥ : సమిష్టిగా ప్రాతినిధ్యము వహించే సూచకము.
ଉଦାହରଣ :
పతాకంలో ఉండే అశోక చక్రం న్యాయ, ధర్మాలకు చిహ్నము.
ସମକକ୍ଷ : గుర్తు, చిహ్నం, ప్రతి రూపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Special design or visual object representing a quality, type, group, etc..
emblemଅର୍ଥ : ఏదైన వస్తువుకు ఆకారము లేదా ఒక రూపము కలిగి ఉండుట
ଉଦାହରଣ :
మనం జీవితంలో అనేక ఆకారములు గల వస్తువులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తాము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह वस्तु जिसका कोई प्रत्यक्ष रूप या आकार हो।
हम अपने जीवन में मूर्त वस्तुओं का उपभोग अधिकाधिक मात्रा में करते हैं।ଅର୍ଥ : వివిధ భంగిమలలో శరీర భాగాల స్థితి.
ଉଦାହରଣ :
ఈ ఫోటోలో తమ ఆకృతి తెలుపుతోంది నిద్రపోతున్నారని.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రాళ్ళ మీద గాని చక్కమీదగాని అందంగా తీర్చిదిద్దే అలంకరణ
ଉଦାହରଣ :
ఈ కుర్చీ యొక్క ఆకృతి చాలా అందంగా ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sculpture created by removing material (as wood or ivory or stone) in order to create a desired shape.
carving