ଅର୍ଥ : సమాప్తము లేకపోవడం.
ଉଦାହରଣ :
మిగిలిపోయిన పనిని మొదట పూర్తి చేయాలి.
ସମକକ୍ଷ : పూర్తికాని, మిగిలిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పూర్తిగా కాలేకపోవడం
ଉଦାହରଣ :
ఈ భోజనము నలుగురి వ్యక్తులకు అసంపూర్ణమైనది.
ସମକକ୍ଷ : చాలకపోవడమైన, సరిపోకపోవడం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Of a quantity not able to fulfill a need or requirement.
Insufficient funds.