ଅର୍ଥ : బియ్యంపిండి, బెల్లంతో తయారుచేసే తీపి వంటకం
ଉଦାହରଣ :
అమ్మ నాకు అరిసెలు తినడానికి ఇచ్చింది.
ସମକକ୍ଷ : అత్తరాసలు, అప్పచ్చులు, నిప్పట్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బెల్లం మరియు పిండితో తయారు చేసే పదార్ధం
ଉଦାହରଣ :
మన ఇంట్లో ప్రతి సంవత్సరం హోళీకి అరిసెలు తప్పకుండా చేస్తారు.
ସମକକ୍ଷ : అత్తిరసాలు, తాపీపూరీలు, నిప్పట్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :