ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : పేదవారిని ఆదుకోవాలనుకొనే గుణం
ଉଦାହରଣ : ప్రతిఒక్కరి పట్ల దయచూపించడం మనందరి ధర్మం
ସମକକ୍ଷ : అణుకంపనం, చలించడం, దయా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
अनुकंपा या दया करने की क्रिया।
A kind act.
ଅର୍ଥ : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
ଉଦାହରଣ : దయ ఒక సాత్విక భావన.
ସମକକ୍ଷ : ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
ଅର୍ଥ : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
ଉଦାହରଣ : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
ସମକକ୍ଷ : కరుణ, కారుణ్యం, జాలి, దయ
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ