ଅର୍ଥ : చేతులతో నరాలు తెగేలా చేయడం
ଉଦାହରଣ :
కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Exert pressure or force to or upon.
He pressed down on the boards.ଅର୍ଥ : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
ଉଦାହରଣ :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
ସମକକ୍ଷ : అణచివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
ଉଦାହରଣ :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
ସମକକ୍ଷ : అణగద్రొక్కు, అణగు, అదుము, నొక్కుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం
ଉଦାହରଣ :
స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।
वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।