ଅର୍ଥ : బట్టలు, కాగితాలు మొదలైనవాటిని పొరలుగా పెట్టుట.
ଉଦାହରଣ :
నిద్రలేచిన వెంటనే ఆమె తమ దుప్పటిని మడతపెట్టింది.
ସମକକ୍ଷ :
అంటగట్టు, అడగద్రొక్కు, అణగించు, అదుము, కుదించు, కుదియించు, క్రుక్కు, మడచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Bend or lay so that one part covers the other.
Fold up the newspaper.
Turn up your collar.
fold,
fold up,
turn up