ଅର୍ଥ : సురూపం కలది
ଉଦାହରଣ :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
ସମକକ୍ଷ : అందమైన, రూపవతి, సౌందర్యవతి
ଅର୍ଥ : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
ଉଦାହରଣ :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
ସମକକ୍ଷ : అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : రూపాన్ని అధికంగా అభిమానించేవాడు
ଉଦାହରଣ :
రూపాభిమాని తన నవయవ్వనాన్ని చూసి గర్విస్తున్నది
ସମକକ୍ଷ : రూప అభిమాని, రూపగర్విష్టి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो अपने रूप पर अभिमान करती हो।
रूप अभिमानिनी नवयौवना इठला कर चल रही थी।