ଅର୍ଥ : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
ଉଦାହରଣ :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
ସମକକ୍ଷ : అడ్డంకి, అడ్డగింత, అవరోధం, ఆటంకం, నియంత్రణ, విఘాతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.ଅର୍ଥ : పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది కల్గించుట.
ଉଦାହରଣ :
పని అంతరాయంలో కార్మికనాయకుడు కార్మికులతో చర్చిస్తున్నాడు
ସମକକ୍ଷ : ఆటంకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कार्य के बीच में मिलनेवाला अंतराल।
कार्य अंतराल में श्रमिक नेता ने श्रमिकों से विचार-विमर्श किया।ଅର୍ଥ : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట
ଉଦାହରଣ :
మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.
ସମକକ୍ଷ : అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆక్షేపణ, ఆటంకం, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।
अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।The speech act of objecting.
objectionଅର୍ଥ : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
ଉଦାହରଣ :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
ସମକକ୍ଷ : అడ్డం, అవరోధం, ఆటంకం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.