ଅର୍ଥ : పేపరుకు చివర ఖాలీగా వదులు స్థలం.
ଉଦାହରଣ :
కాగితంపైన వ్రాయునప్పుడు మార్జిను తప్పక వదిలిపెట్టవలెను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
ଉଦାହରଣ :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చీర మొదలగువాటి కొంగు లేక కొన
ଉଦାହରଣ :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒడ్డుకు సంబంధించినది
ଉଦାହରଣ :
భారతదేశంలో సముద్రాలు నదులను సురక్షితంగా మరియు ఎక్కువ దృడంగా చేయాల్సిన అవసరం వుంది.
ସମକକ୍ଷ : ఒడ్డు, ఒడ్డుకు సంబంధించిన, నది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :