सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఎగిరే లేదా భూమి పైన పాకే జీవులు
उदाहरणे : కొన్ని పురుగులు మనుష్యులకు చాలా ఉపయోగపడుతాయి.
समानार्थी : కీటకం, క్రిమి
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
उड़ने या रेंगने वाला छोटा जंतु।
Small air-breathing arthropod.
अर्थ : కడుపుతో పాకె జంతువు
उदाहरणे : పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.
समानार्थी : పాము, సర్పం, సీదరం, హరి
कद्रु से उत्पन्न कश्यप के वंशज जिनका निवास पाताल में माना गया है और जो साँप जैसे होते हैं।
An imaginary being of myth or fable.
अर्थ : ఆకులను తినే ఒకరకమైన కీటకం.
उदाहरणे : అక్కడ పురుగుల గుంపు ఉంది
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
एक प्रकार का कीड़ा।
अर्थ : పండ్లలోపలికి వెళ్లి తినేసేది.
उदाहरणे : గాదెలో వుంచిన గోదుమలకు పురుగుపట్టింది.
समानार्थी : కీటకం
(अनाज आदि) घुन के द्वारा खाया जाना।
स्थापित करा