सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ప్రజల హోదాని తెలిపే నాలుగు చక్రాల వాహనం, ధనవంతులకు ఈ వాహనమే ప్రతీక
उदाहरणे : ప్రధానమంత్రి కారులో కూర్చొని ప్రాంతాన్ని పర్యవేక్షించారు.
समानार्थी : మోటారుకారు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
एक प्रकार की छोटी चारपहिया मोटर गाड़ी।
अर्थ : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
उदाहरणे : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
समानार्थी : ద్రవించు, ప్రవహించు, స్రవించు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
अर्थ : ఒక్కోచుక్క క్రిందపడుట
उदाहरणे : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
समानार्थी : ద్రవించు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
अर्थ : ద్రవ రూపములో ప్రవహించుట.
समानार्थी : వచ్చు
किसी ठोस पदार्थ का गलकर या अपना आधार छोड़कर द्रव रूप में किसी ओर चलना।
Move along, of liquids.
स्थापित करा