अर्थ : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.
							उदाहरणे : 
							అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.
							
समानार्थी : మిగలబెట్టు, మిగిలించు, మిగిలిచ్చు, మిగులజేయు, మిగులు, మిగుల్చు
इतर भाषांमध्ये अनुवाद :
Have left.
I have two years left.