अर्थ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
							उदाहरणे : 
							దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
							
समानार्थी : అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, బలాత్కారంగా తీసుకొను
इतर भाषांमध्ये अनुवाद :