अर्थ : ఏదైన ముఖ్యమైన పనికి కొంత మంది ప్రజలు కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం.
							उदाहरणे : 
							స్వాతంత్ర్య సంగ్రామం యొక్క సమయంలో  లక్నో విప్లవకారులకు కేంద్రస్థానంగా ఉండేది.
							
समानार्थी : కేంద్రం, నడిమి ప్రాంతం
इतर भाषांमध्ये अनुवाद :