अर्थ : అసామాన్యమైనది.
							उदाहरणे : 
							ఈ కఠిన సమస్యకు యొక్క సమాధానం తొందరగా వెతకాలి
							
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సున్నితత్వం లేనివాడు
							उदाहरणे : 
							మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
							
समानार्थी : కఠోరమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
							उदाहरणे : 
							మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
							
समानार्थी : కచ్చితమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
इतर भाषांमध्ये अनुवाद :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।अर्थ : పకడ్బంధీ
							उदाहरणे : 
							అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
							
समानार्थी : కఠోరమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
							उदाहरणे : 
							జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
							
समानार्थी : కటువైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన, పరుషమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : త్వరగా అర్థంకాకపోవడం.
							उदाहरणे : 
							ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
							
समानार्थी : కష్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
Difficult to analyze or understand.
A complicated problem.अर्थ : బాధలతో కూడిన జీవితం గడపడం
							उदाहरणे : 
							ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
							
समानार्थी : కష్టమైన, క్లిష్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
							उदाहरणे : 
							మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
							
समानार्थी : కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన, పోట్లాడే
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బలంగా వుండటం
							उदाहरणे : 
							నటుడు చాలా శక్తివంతమైన పరీక్షను ఎదుర్కొన్నాడు.
							
समानार्थी : శక్తివంతమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
							उदाहरणे : 
							చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
							
समानार्थी : క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
							उदाहरणे : 
							ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
							
समानार्थी : కష్టమైన, క్లిష్టమైన, జఠిలమైన
इतर भाषांमध्ये अनुवाद :
Difficult to analyze or understand.
A complicated problem.अर्थ : పఠిష్టంగా మరియు లావుగా నున్న
							उदाहरणे : 
							కఠినమైన బాదాము తో పళ్ళని గట్టిగా తోమినప్పుడు ఒక దంతం పడిపోయింది
							
समानार्थी : గట్టిగానున్న
इतर भाषांमध्ये अनुवाद :