अर्थ : కార్యమును తన ఆధీనంలోనికి తీసుకొన్నాడు.
							उदाहरणे : 
							అతడు తన కార్యబారాన్ని సంతోషంగా అంగీకరించినాడు.
							
समानार्थी : స్వీకరించబడిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అనుమతి లభించినటువంటి
							उदाहरणे : 
							నేను పంచాయితీ ద్వారా అనుమతింపబడిన పనినే చేస్తున్నాను.
							
समानार्थी : అనుమతింపబడిన, ఒప్పుకొనబడిన
इतर भाषांमध्ये अनुवाद :
जिसकी अनुमति दी गई हो या मिल गई हो।
मैं पंचायत द्वारा स्वीकृत कार्य ही कर रहा हूँ।