अर्थ : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
							उदाहरणे : 
							అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
							
समानार्थी : వుపయోగించు, సేవించు
इतर भाषांमध्ये अनुवाद :
The act of using.
He warned against the use of narcotic drugs.अर्थ : తీసుకోవడం
							उदाहरणे : 
							న్యాయస్థానం అతని అపద్ధపు తర్కాన్ని స్వీకరించదు.
							
इतर भाषांमध्ये अनुवाद :
* परीक्षण या प्रमाण के लिए स्वीकार करना।
न्यायालय आपके झूठे तर्कों को नहीं स्वीकारेगा।अर्थ : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
							उदाहरणे : 
							పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
							
समानार्थी : తీసుకొను
इतर भाषांमध्ये अनुवाद :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।अर्थ : నీటిని పీల్చుకొను.
							उदाहरणे : 
							వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
							
समानार्थी : గైకొను, గ్రహించు, తీసుకొను, పుచ్చుకొను, పొందు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అనుసరించడం
							उदाहरणे : 
							అతను నా ఆజ్ఞను స్వీకరించలేదు.
							
समानार्थी : అంగీకరించు, ఒప్పుకొను
इतर भाषांमध्ये अनुवाद :
Be obedient to.
obeyअर्थ : తనదిగా చేసుకోవడం
							उदाहरणे : 
							రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
							
समानार्थी : తీసుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆధీనంలోకి తెచ్చుకొనుట
							उदाहरणे : 
							నేను హిందూ ధర్మాన్ని అంగీకరించాను.
							
समानार्थी : అంగీకరించు, అనుమతించు, ఒప్పుకొను
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु, व्यक्ति आदि को अपना लेना।
उसने हिन्दू धर्म अपना लिया।अर्थ : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
							उदाहरणे : 
							అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
							
समानार्थी : ఒప్పుకొను, సమ్మతి తెలుపుట, స్వీకృతి తెలుపుట
इतर भाषांमध्ये अनुवाद :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।अर्थ : రాజీ అయ్యే
							उदाहरणे : 
							నేను మీ మాటను ఒప్పుకుంటాను.
							
समानार्थी : ఒప్పుకొను
इतर भाषांमध्ये अनुवाद :
सहमत होना।
मैं आपकी बात मानता हूँ।अर्थ : సరే అనునట్లు చేయడం
							उदाहरणे : 
							నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
							
समानार्थी : అంగీకరింపచేయు, ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు