अर्थ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
							उदाहरणे : 
							రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
							
समानार्थी : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన
इतर भाषांमध्ये अनुवाद :