अर्थ : ఇటువంటి పని నీతికి విరుద్దము
							उदाहरणे : 
							చెడ్దవాడు ఎప్పుడూ చెడు పనులు చేస్తుంటాడు.
							
समानार्थी : అపకారం, అపకారి, అవినీతిపని, కీడు, చెండాలుడు, చెడ్డపని, పాపపని, బాధపెట్టువాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మంచి పని కానిది.
							उदाहरणे : 
							నీకు నీవుచేయు దుష్టకార్యమునకు శిక్ష తప్పకుండా లభిస్తుంది.
							
समानार्थी : చెడుకార్యం, చెడ్డకార్యం, చెడ్డపని, దుష్కార్యం, దుష్టకార్యం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అది ఒక కార్యము. అది చెడుతో కూడుకొన్నది.
							उदाहरणे : 
							చెడు పనులకు దూరంగా ఉండాలి.
							
समानार्थी : చెడుకార్యము, దుష్టపని, పాప పని, పాపకార్యము