अर्थ : ఎవరినైనా ఉత్తేజపరచడం.
							उदाहरणे : 
							నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
							
समानार्थी : ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు, రెచ్చగొట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
							उदाहरणे : 
							అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
							
समानार्थी : చెలగాటమాడు, పరిహాసమాడు, రెచ్చగొట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏపనైనా చేయడానికి తనలో ఉత్సాహాన్ని కలిగించడం
							उदाहरणे : 
							మంచి పని చేయడం కోసం ఎప్పుడూ ప్రోత్సహించాలి.
							
समानार्थी : ప్రేరేపించు, ప్రోత్సహించు, వెన్నుతట్టు
इतर भाषांमध्ये अनुवाद :
कुछ करने के लिए किसी का उत्साह बढ़ाना।
अच्छे काम करने के लिए हमेशा प्रोत्साहित करना चाहिए।Inspire with confidence. Give hope or courage to.
encourage