अर्थ : ఆనందంతో నిండిన
							उदाहरणे : 
							సంతోషకరమైన వ్యక్తి యొక్క జీవితం ఆనందదాయకమైనది
							
समानार्थी : ఆనందకరమైన, సంతోషకరమైన, హాస్యపూర్వకమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो आनंद से भरा हुआ हो।
संतोषी व्यक्ति का जीवन आनंदपूर्ण होता है।अर्थ : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.
							उदाहरणे : 
							తమరి పని సంతోషకరముగా ఉంది.
							
समानार्थी : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, వినోదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనస్సుకు హాయిని కలిగించేటువంటి
							उदाहरणे : 
							నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.
							
समानार्थी : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఇంపైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो आनंद देनेवाला हो।
मेरी यात्रा आनंदप्रद रही।Greatly pleasing or entertaining.
A delightful surprise.