അർത്ഥം : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం
							ഉദാഹരണം : 
							చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.
							
പര്യായപദങ്ങൾ : కలహంచేయు, కొట్లాడుకొను, జగడమాడు, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, సంగ్రామంచేయు, సమరంచేయు
അർത്ഥം : ఆయుధాలతో శత్రువులపై దాడి చేయడం
							ഉദാഹരണം : 
							రాణి లక్ష్మీబాయి ఆంగ్లేయులతో పాటు వీరతాపూర్వకమైన యుద్ధం చేసింది.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
विरोधी को परास्त करने के लिए उसके ख़िलाफ हथियार उठाना।
रानी लक्ष्मीबाई ने अँग्रेज़ों के साथ वीरतापूर्वक युद्ध किया।Make or wage war.
war