അർത്ഥം : ప్రాధాన్యత గలది.
							ഉദാഹരണം : 
							మిశ్ర వాక్యంలో ఒక ముఖ్యమైన ఉపవాక్యం ఉంటుంది.
							
പര്യായപദങ്ങൾ : ప్రధానమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
(of a clause) capable of standing syntactically alone as a complete sentence.
The main (or independent) clause in a complex sentence has at least a subject and a verb.അർത്ഥം : అత్యంత శ్రేష్ఠమైనది.
							ഉദാഹരണം : 
							మనోజ్ విద్యాలయంలో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికయ్యాడు.
							
പര്യായപദങ്ങൾ : ఉత్తమమైన, గొప్పదైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो सबसे उत्तम या श्रेष्ठ हो।
मनोज विद्यालय का सर्वोत्तम छात्र चुना गया है।(superlative of `good') having the most positive qualities.
The best film of the year.അർത്ഥം : లెక్క పెట్టుటలో మొదట వచ్చేది
							ഉദാഹരണം : 
							జవహార్ లాల్ నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి.
							
പര്യായപദങ്ങൾ : మొట్టమొదటి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన ప్రాంతానికి పెద్ద.
							ഉദാഹരണം : 
							అతడు ఈ మండలానికి ముఖ్యమైన కార్యకర్త.
							
പര്യായപദങ്ങൾ : అగ్రగణ్యమైన, నాయుకుడైన, పెద్దయైన, ప్రధానమైన, ప్రధాన్యమైన, శ్రేష్ఠమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Ranking above all others.
Was first in her class.അർത്ഥം : చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది
							ഉദാഹരണം : 
							మన శరీరం ఐదు ముఖ్యమైన తత్త్వాలతో కూడినది
							
പര്യായപദങ്ങൾ : ప్రధానమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Serving as an essential component.
A cardinal rule.