അർത്ഥം : ధర్మగ్రంధాలలో వర్ణించబడిన నాలుగు యుగాలలో మూడవ యుగం
							ഉദാഹരണം : 
							భగవంతుడైన కృష్ణుని జన్మ ద్వాపర యుగంలో జరిగింది.
							
പര്യായപദങ്ങൾ : ద్వాపరయుగం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
धर्म-ग्रंथों में वर्णित चार युगों में से तीसरा युग,जो छियासी लाख चार हजार वर्षों का माना जाता है।
भगवान कृष्ण का जन्म द्वापर में हुआ था।