അർത്ഥം : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
							ഉദാഹരണം : 
							చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
							
പര്യായപദങ്ങൾ : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : విష్ణువును పూజించే సాధువు
							ഉദാഹരണം : 
							ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
							
പര്യായപദങ്ങൾ : జోగి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు, సన్యాసి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :