അർത്ഥം : లెక్కచేయక, ఎదురుతిరిగే పద్ధతి
							ഉദാഹരണം : 
							అతను భార్య ధిక్కారాన్ని భరించలేకపోయాడు.
							
പര്യായപദങ്ങൾ : ఆక్షేపనం, ఎదురుతిరుగు, తిరస్కృతి, త్రోసిపుచ్చడం, ధిక్కారం, నిరసనం, నిరాకరణం, ప్రతిరోధం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒప్పుకోకపోవడం.
							ഉദാഹരണം : 
							ప్రధానాచార్యులు మా వినతి పత్రాలను స్వీకరించలేదు.
							
പര്യായപദങ്ങൾ : అంగీకరించని, అసమ్మతి, నిరాకారం, స్వీకరించని, స్వీకరించబడని, స్వీకరించలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of disapproving or condemning.
disapproval