അർത്ഥം : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.
							ഉദാഹരണം : 
							ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.
							
പര്യായപദങ്ങൾ : ఏకచత్రాధిపత్యం, ఏకాధికారము, ఏకాధిపత్యము, గుత్తాధిపత్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :