അർത്ഥം : కూరలో వేసే సువాసన వచ్చు పుదినా లాగా ఉండే ఒక ఆకు లేదా ధనియాల చెట్టు
							ഉദാഹരണം : 
							కొత్తిమీర చట్నీ పకోడీతో చాలా రుచికరంగా ఉంటుంది.
							
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Old World herb with aromatic leaves and seed resembling parsley.
chinese parsley, cilantro, coriander, coriander plant, coriandrum sativum